ॐ *కార్తీక మాసం* ॐ
ప్రారంభ శుభాకాంక్షలు* Hai my friends and followers,and family members, good morning శుభోదయం 🌄 కార్తీకమాసంవచ్చింది*
నిన్ను భక్తితో కొలిచే వారిని
నీవే సర్వం అని తలచే వారినిఆర్తితో నిన్ను వేడుకునే వారినిఆదరించి ,అనుగ్రహించి
అక్కున చేర్చుకునేపరమ పవిత్రమైన రోజులువి
మీ సకల పరివారంతో
మా హృదయాలలో
కొలువైయుండి మా జీవితాలు
తరింప చేయవా శ్రీ హరి శంకరాఅందరికీ ,కార్తీక మాసం
శుభాకాంక్షలు
T, Ramani mani ⭐😊 #ఫోటో #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #కార్తీకమాసం శుభాకాంక్షలు


