ShareChat
click to see wallet page
search
#🤯మైత్రీ మూవీ మేకర్స్‌కు షాక్..హైకోర్టులో ఎదురు దెబ్బ!
🤯మైత్రీ మూవీ మేకర్స్‌కు షాక్..హైకోర్టులో ఎదురు దెబ్బ! - రొజా సీకిదితగున ದಿಂ7 ನಂತಲಂನಣ మైత్రీ మూవీ మేకర్స్ కు హైకోర్టులో చుక్కెదురు సంగీత దర్శకుడు ఇసైజ్ఞాని ఇళయరాజా (ilayaraja) స్వరపరిచిన ఇ పాటలను ఉపయోగించుకునేందుకు; రీమిక్స్ చేయకుండా విధించిన స్టేను తొలగించాలని (Mythri Movie Makers) పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది: అజిత్, ప్రదీప్ రంగనాథన్ హీరోలుగా మైత్రీ మూవీ మేకర్స్ 'గుద్ బ్యాద్ అగ్లీ, 'ద్యూద్' చిత్రాలను నిర్శించింది: ఇందులో ఇళయరాజా పాటలను ఉపయోగించారు వీటిని ವೆನ್ತುನ್ನಾ ರ తొలగించాలని ఇళయరాజా న్యాయపోరాటం . రు ఈ కోర్టులో పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో ఇళయరాజా ನಿವಾದಂ పాటలను ఉపయోగించకుందా విధించిన స్టే తొలగించాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ వేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది: ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ కొట్టివేసింది: అలాగే; తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించేందుకు; రీమిక్స్ చేసిన వాటిని అడ్డుకునే హక్కు  ఇళయరాజాకు ఉందని న్యాయమూర్తి సెంథిల్ కుమార్ తీర్పునిస్తూ; ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6ప తేదీకి వాయిదా వేశారు: రొజా సీకిదితగున ದಿಂ7 ನಂತಲಂನಣ మైత్రీ మూవీ మేకర్స్ కు హైకోర్టులో చుక్కెదురు సంగీత దర్శకుడు ఇసైజ్ఞాని ఇళయరాజా (ilayaraja) స్వరపరిచిన ఇ పాటలను ఉపయోగించుకునేందుకు; రీమిక్స్ చేయకుండా విధించిన స్టేను తొలగించాలని (Mythri Movie Makers) పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది: అజిత్, ప్రదీప్ రంగనాథన్ హీరోలుగా మైత్రీ మూవీ మేకర్స్ 'గుద్ బ్యాద్ అగ్లీ, 'ద్యూద్' చిత్రాలను నిర్శించింది: ఇందులో ఇళయరాజా పాటలను ఉపయోగించారు వీటిని ವೆನ್ತುನ್ನಾ ರ తొలగించాలని ఇళయరాజా న్యాయపోరాటం . రు ఈ కోర్టులో పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో ఇళయరాజా ನಿವಾದಂ పాటలను ఉపయోగించకుందా విధించిన స్టే తొలగించాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ వేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది: ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ కొట్టివేసింది: అలాగే; తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించేందుకు; రీమిక్స్ చేసిన వాటిని అడ్డుకునే హక్కు  ఇళయరాజాకు ఉందని న్యాయమూర్తి సెంథిల్ కుమార్ తీర్పునిస్తూ; ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6ప తేదీకి వాయిదా వేశారు: - ShareChat