ShareChat
click to see wallet page
search
సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్! #☀️శుభ మధ్యాహ్నం
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!
సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్రాంతి సమయంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మొదలైంది.. అదేంటి నవంబర్‌లోనే సంక్రాంతి […]