ShareChat
click to see wallet page
search
కరెంట్ అఫైర్స్ #current affairs
current affairs - PAGE १३ / २२ Sports హాకీ ఆసియా కప్ విజేత భారత్ ఎనిమిదేళ్ల తర్పాత హాకీ ఆసియా కప్  విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో 4-1 గోల్స్ తేదాతో డిఫెండింగ్ ఛాంపియన్స్. సౌత్ కొరియాను మట్టికరిపించింది ఈ గెలుపుతో భారత జట్టు వరల్డ్కప్ బెర్త్ . ఖరారు చేసుకుంది ఇది భారతీకు . నాలుగో ఆసియా కప్ టైటిల్. ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర . సౌత్ కొరియాలో జరిగిన ఆర్చరీ ఛాంపియన్ షిప్లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర L PU9 Hಅ సృష్టించారు కాంపౌండ్ మెన్స్ టీమ్ . విభాగంలో తొలిసారి ప్రపంచ . ఛాంపియన్లుగా నిలిచారు ఫైనల్లో ఫ్రైంచ్ . జట్టుపై రిషభ్ ప్రతమేశ్ అమన్తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో  విజయం సాధించింది దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో . జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది: ఛాంపియన్షిప్. பல5 ఆక్వాటిక్' కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ . సెప్టెంబర్ గ1న Gసియన్ . @క్పాటిక్ +60;L9 ಒNC ఛాంపియన్షిప్ మస్కట్ జలవీర్ లోగోను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు: కార్యక్రమంలో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ . ఇండియా జనరల్ సెక్రటరీ మోనాల్చోక్షి. పాల్గొన్నారు ఈ క్రీడలు అహ్మదాబాద్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ గ వరకు నిర్వహించనున్నారు:. SHARE PAGE १३ / २२ Sports హాకీ ఆసియా కప్ విజేత భారత్ ఎనిమిదేళ్ల తర్పాత హాకీ ఆసియా కప్  విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో 4-1 గోల్స్ తేదాతో డిఫెండింగ్ ఛాంపియన్స్. సౌత్ కొరియాను మట్టికరిపించింది ఈ గెలుపుతో భారత జట్టు వరల్డ్కప్ బెర్త్ . ఖరారు చేసుకుంది ఇది భారతీకు . నాలుగో ఆసియా కప్ టైటిల్. ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర . సౌత్ కొరియాలో జరిగిన ఆర్చరీ ఛాంపియన్ షిప్లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర L PU9 Hಅ సృష్టించారు కాంపౌండ్ మెన్స్ టీమ్ . విభాగంలో తొలిసారి ప్రపంచ . ఛాంపియన్లుగా నిలిచారు ఫైనల్లో ఫ్రైంచ్ . జట్టుపై రిషభ్ ప్రతమేశ్ అమన్తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో  విజయం సాధించింది దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో . జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది: ఛాంపియన్షిప్. பல5 ఆక్వాటిక్' కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ . సెప్టెంబర్ గ1న Gసియన్ . @క్పాటిక్ +60;L9 ಒNC ఛాంపియన్షిప్ మస్కట్ జలవీర్ లోగోను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు: కార్యక్రమంలో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ . ఇండియా జనరల్ సెక్రటరీ మోనాల్చోక్షి. పాల్గొన్నారు ఈ క్రీడలు అహ్మదాబాద్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ గ వరకు నిర్వహించనున్నారు:. SHARE - ShareChat