ShareChat
click to see wallet page
search
బాలల నీతి కథలు - 403 (తీయని జిలేబీ) డా.ఎం.హరికిషన్ కథలు నచ్చితే SHARE చేయండి. @Smallstoriesintelugu @Telugukathalu @Teluguchildrenstories @బాలలకథలు @తెలుగుకథలు #👶కిడ్స్ ఎడ్యుకేషన్🎰 #😃మంచి మాటలు #🤩తెలుగు కార్టూన్స్✨ #😉కిడ్స్ ఫన్నీ జోక్స్
👶కిడ్స్ ఎడ్యుకేషన్🎰 - తీయని జిలేబీ (ఒత్తులు లేని కథ) GాII ఎం హరికిషన్ 9441032212 ఒక పాప అంగడిలో జిలేబీ తీసుకొని సంబరంగా ఇంటికి ోసాగింది: ాూప చేతిలోని తీయని జిలేబీని దూరం నుంచి ఒక గాడిద ಮೌಸಿಂದಿ అది   పాపను కిందకు  తోసివేసి పాప చేతిలోని జిలేబీని . గుంజుకొని పారిపోయింది: బాధతో ఏడవసాగింది. పాపం  .. పాప రెండు పావురాలు మేడ మీద నుంచి ఇదంతా చూశాయి: పాపపై వాటికి చాలా జాలి కలిగింది: వెంటనే పైనుంచి గాడిదను వెంబడించ సాగాయి. గాడిద ఎవరూ లేనిచోట ఆ జిలేబీని ఉంచి తినబోయింది తోకపై అంతలో ఒక పావురం వేగంగా వెనుకనుంచి గాడిద బలంగా పొడిచింది: గాడిద అదిరిపడి కోపంగా వెనుకకు తిరిగి చూసింది: వెనుకకు తిరగగానే రెండవ పావురం గాడిద అది అలా ముందు వైపు గల జిలేబీని తీసుకొని ఎగిరిపోయింది:  జిలేబీని పాప చేతికి అందించింది: తిరిగి పాప సంబరంగా తాను సగం తిని మిగతా సగం పావురాలకు తినిపించింది: తీయని జిలేబీ (ఒత్తులు లేని కథ) GాII ఎం హరికిషన్ 9441032212 ఒక పాప అంగడిలో జిలేబీ తీసుకొని సంబరంగా ఇంటికి ోసాగింది: ాూప చేతిలోని తీయని జిలేబీని దూరం నుంచి ఒక గాడిద ಮೌಸಿಂದಿ అది   పాపను కిందకు  తోసివేసి పాప చేతిలోని జిలేబీని . గుంజుకొని పారిపోయింది: బాధతో ఏడవసాగింది. పాపం  .. పాప రెండు పావురాలు మేడ మీద నుంచి ఇదంతా చూశాయి: పాపపై వాటికి చాలా జాలి కలిగింది: వెంటనే పైనుంచి గాడిదను వెంబడించ సాగాయి. గాడిద ఎవరూ లేనిచోట ఆ జిలేబీని ఉంచి తినబోయింది తోకపై అంతలో ఒక పావురం వేగంగా వెనుకనుంచి గాడిద బలంగా పొడిచింది: గాడిద అదిరిపడి కోపంగా వెనుకకు తిరిగి చూసింది: వెనుకకు తిరగగానే రెండవ పావురం గాడిద అది అలా ముందు వైపు గల జిలేబీని తీసుకొని ఎగిరిపోయింది:  జిలేబీని పాప చేతికి అందించింది: తిరిగి పాప సంబరంగా తాను సగం తిని మిగతా సగం పావురాలకు తినిపించింది: - ShareChat