ShareChat
click to see wallet page
search
#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 - దింతవింకటరమణ హనుమకొండలో షాకింగ్. నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి హనుమకొండలో ఘోరం చోటుచేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడటం ప్రాంతంలో కలకలం రేపింది జనగాం జిల్లా జఫరఘడ్ మండలానికి చెందిన ఆ విద్యార్థిని హనుమకొందలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది: శుక్రవారం ఉదయం, కాజీపేట   కడిపికొండ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు లపై అకస్తాత్తుగా కెమికల్ చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు: దాడి జరిగిన వెంటనే విద్యార్థిని తీవ్ర నొప్పితో కేకలు వేయగా, స్థానికులు సహాయం చేసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆమె కళ్లకు; ముఖానికి గాయాలు అయినట్లు చికిత్న అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు   వైద్యులు తెలిపారు ప్రస్తుతం ನಲ್ಲಡಿಂದಾಯ: దింతవింకటరమణ హనుమకొండలో షాకింగ్. నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి హనుమకొండలో ఘోరం చోటుచేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడటం ప్రాంతంలో కలకలం రేపింది జనగాం జిల్లా జఫరఘడ్ మండలానికి చెందిన ఆ విద్యార్థిని హనుమకొందలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది: శుక్రవారం ఉదయం, కాజీపేట   కడిపికొండ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు లపై అకస్తాత్తుగా కెమికల్ చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు: దాడి జరిగిన వెంటనే విద్యార్థిని తీవ్ర నొప్పితో కేకలు వేయగా, స్థానికులు సహాయం చేసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆమె కళ్లకు; ముఖానికి గాయాలు అయినట్లు చికిత్న అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు   వైద్యులు తెలిపారు ప్రస్తుతం ನಲ್ಲಡಿಂದಾಯ: - ShareChat