#JESUS WHATSAPP STATUS TELUGU #యేసుతో నా స్నేహం✝️🛐 #📀యేసయ్య కీర్తనలు🎙 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status తూటాకంటే బహు ప్రమాదం,
మంచి మాటలు మాట్లాడుట ఉత్తమం...
అపవిత్రమైన మాట విశ్వాసికి నిషిద్ధం,
నీతిమంతుల మాటలు దేవునికి ఇష్టం...