ShareChat
click to see wallet page
search
*నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె* 26.11.2025 - బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు *శ్రీ బట్టి విక్రమార్క* గారి కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చయతాంబూలాల వేడుకలో సతీసమేతంగా పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు.. #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ - ShareChat