ShareChat
click to see wallet page
search
#🏫స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కారణం ఇదే..! #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
🏫స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కారణం ఇదే..! - స్కూళ్లకుసెలవు 057220 410 0 9 ~ ఏపీలో స్కూళ్లు కాలేజీలకు సెలవు . కారణం ఇదేa! ఏపీలోని ఈ జిల్లాల్లోని స్కూళ్లు; కాలేజీలకు అక్టోబర్ 22 న సెలవు ప్రకటించారు అధికారులు: నైరుతి బంగాళాఖాతంలో పీడనం కొనసాగుతోంది నెల్లూరు; చిత్తూరు జిల్లాల్లో అల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో అక్టోబర్ 22 బుధవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు: అలాగే చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అక్టోబర్ 22న అన్నిపాఠశాలలకు సెలవు ప్రకటించారు: అలాగే జూనియర్ కళాశాలలకు కూడా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈమేరకు డీఈఓలు; ఎంఈఓలు; ప్రధానోపాధ్యాయులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు అన్నిపాఠశాలకు సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లోపేర్కొన్నారు స్కూళ్లకుసెలవు 057220 410 0 9 ~ ఏపీలో స్కూళ్లు కాలేజీలకు సెలవు . కారణం ఇదేa! ఏపీలోని ఈ జిల్లాల్లోని స్కూళ్లు; కాలేజీలకు అక్టోబర్ 22 న సెలవు ప్రకటించారు అధికారులు: నైరుతి బంగాళాఖాతంలో పీడనం కొనసాగుతోంది నెల్లూరు; చిత్తూరు జిల్లాల్లో అల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో అక్టోబర్ 22 బుధవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు: అలాగే చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అక్టోబర్ 22న అన్నిపాఠశాలలకు సెలవు ప్రకటించారు: అలాగే జూనియర్ కళాశాలలకు కూడా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈమేరకు డీఈఓలు; ఎంఈఓలు; ప్రధానోపాధ్యాయులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు అన్నిపాఠశాలకు సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లోపేర్కొన్నారు - ShareChat