ShareChat
click to see wallet page
search
#😰పెళ్లి ముందు ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న యాంకర్ ఆత్మ హత్య.న😢😢.... అమ్మా ఆడవాళ్ళు... అయ్యా మగాళ్లు... ఇద్దరికీ కలిపి చెప్తున్న..... ప్రతి విషయానికి కూడా ఆలోచించకుండా దానికి,కారణం తెలుసుకోకుండా...నివారణ మార్గం వెతకుకుండ...ఇలా ఆత్మ హత్యాయత్నం కి పాల్పపడకండి...😢😢😢 ఒకటి గుర్తు పెట్టుకోండి...ప్రతి ఒక్కరికీ జీవితంలో కఠిన ప్రశ్నలు ఉంటాయి... సమస్యలు ఉంటాయి,, కష్టాలు ఉంటాయి.. బాధలు ఉంటాయి...అన్నది ఎంత నిజమో... ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది.... ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది.... ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.... ప్రతి బాధకూ నివారణ మార్గం ఉంటుంది.... ప్రశ్నకు సమాధానం లేని ప్రశ్న కానీ... సమస్యలు పరిష్కరం లేని సమస్య కానీ... బాధకు నివారణ లేని మార్గం లేకపోవడం కానీ..ఏమి ఉండదు.అల ఉంటే భూమి.మీద మనిషి అన్న వాడే ఉండడు... కాబట్టి మనసు పెట్టీ ఆలోచిస్తే కచ్చితంగా ప్రతి ప్రశ్నకు, సమస్యకూ,బాధకు,తగిన పరిష్కార,మార్గాలు,ఉంటాయి.. అది గుర్తు పెట్టుకోండి,దానికి తగ్గట్టు నడుచుకోండి..... అంతే కానీ బుద్ది లేని వాళ్ళలా,, చేతకానీ చవటల...ఇలా ఆత్మహత్య చేసుకోడం,,లాంటివి దయచేసి..చేయకండి...అల చేసి తల్లి దండ్రులు.కి తీరని దుఃఖం ఇవ్వకండి......అందరూ ఒకసారి ఆలోచించండి 🙏😢🙏😢🙏😢 మనిషిగా పుట్టాక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు.దుఃఖాలు బాధలు. సమస్యలు అన్నవి ఉండే తీరుతాయి..అవి ఎదుర్కుని నిలిచినవాల్లనే మనిషి అంటారు.... ఎందుకంటే జన్మనిచ్చినప్పుడు తల్లి కూడా ప్రాణం పోయేంత భాద అనుభవించి మరి జన్మనిస్తుంది...కదా ఆ బాధ తో పోల్చుకుంటే మిగిలిన బాధలు పెద్దగా ఎక్కువ ఏమి కాదు.... కష్టాలు,బాధలు,సమస్యలు, అన్నవి మనిషిని బాద పెట్టడానికి రావు,,మనిషి సామర్థ్యం పరీక్షించడానికి వస్తాయి....అది అందరూ గుర్తు పెట్టుకోండి.... వాటిని ఎదుర్కొనే విధంగా ఉండండి... ఆ శక్తి కూడా మనిషిలో ఉంటుంది. అల ప్రతి సమస్యను,కష్టాలను,బాధలను ఎదుర్కొని నిలిచే వాడినే మనిషి అంటారు..అల కాకుండా ఇలా ప్రతి విషయానికి చేతకాని వారిల ఆత్మ హత్య చేసుకోవడం,,ఆత్మ హత్యాయత్నం కి పాల్పడిన వాళ్ళని చేత కానీ చవట అంటారు....దేశం కోసం ప్రాణం ఇస్తే చరిత్రలో నిలుస్తారు... చేతకాక ప్రాణం తీసుకుంటే జనాల్లో ధూషించ బడతారు. .ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోండి లేదంటే మీ బ్రతుక్కి విలువ ఉండదు..మీ చావుకి అర్దం ఉండదు..మీ తల్లి దండ్రులు లకి జీవితాంతం ఆనందం ఉండదు..మీ ఆత్మకు శాంతి ఉండదు అది గుర్తు పెట్టుకోండి లేదంటే మాత్రం ఎవరు ఏమి చేయలేడు..... అయినా జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి.. అదే జీవితం అంతే కానీ ఇలా ఆత్మ హత్య చేసుకుని అందనంత దూరంలోకి వెళ్లిపోయి బాద పెట్టడం అన్నది అత్యంత మూర్ఖపు చర్య 😢😢😢. కానీ ఈమె ఆత్మహత్య చేసుకున్నాది... ఈమె చావుని మిలిగిన వాళ్ళు అందరూ కొన్నాళ్ళకి ఇదంతా మర్చిపోయి వాళ్ళ జీవితం చూసుకుంటారు.... కానీ ఈమె తల్లి దండ్రులు, జీవితాంతం రోజు కూడా ఈమె పోయిన బాధతో ప్రతి రోజూ ఏడుస్తూ బ్రతకాలి...... అది వాళ్ళకి చావుకి మించి పెద్ద శిక్ష.... అది గుర్తు పెట్టుకోవాలి...🙏😢🙏 మీ తల్లి దండ్రులు గురించి ఒకసారి ఆలోచించండి దయచేసి ఈ రకంగా ఎవరూ కూడా మీ ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఇవ్వకండి🙏🙏🙏🙏 From.👉Bk.హరీష్👈
😰పెళ్లి ముందు ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ యాంకర్ - NEWS పెళ్లి ముందు ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ యాంకర్  అస్సాంలోని గౌహతిలో ఈ ఘటన జరిగింది: మహిళా యాంకర్ న్యూస్  రూమ్ లో ఉరేసుకుని చనిపోయింది. ఆమె చనిపోయే ముందు సూసైద్. వారాల్లోనే పెట్టి పీటలు ఎక్కాల్సి ఉందగా; . కొన్ని . నోట్ రాసిపెట్టింది: . ఇంతలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది ఆత్తృహత్యకు ఆర్థిక ಆನು ಇಬ್ಬಂದುಲ್ " ತಾರಣಂ ತಾಏಏ್ಷನ 5ಲುಂಬ ಸಭ್ಬುಲು ಭಾನಿಸ್ತುನ್ನಾರು: 53 దిగ్ర్రాంతికర ఘటన సోమవారం ఉదయం జరిగింది: ఆ యాంకర్ను రీతుమోని రాయ్(27) గా గుర్తించారుః గౌహతి నగరంలోని క్రిస్టియన్ . ವನ್ತುಂದಿ . బస్తీ ప్రాంతంలోని స్థానిక న్యూస్ పోర్టల్ లో పని డిసెంబర్ 5న ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరిపేందుకు. చేస్తున్నార నేపథ్యంలోనే ఆమె తనువును చాలించడంతో 60%5 ಲ್ಲು 6১. 83 కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది:. NEWS పెళ్లి ముందు ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ యాంకర్  అస్సాంలోని గౌహతిలో ఈ ఘటన జరిగింది: మహిళా యాంకర్ న్యూస్  రూమ్ లో ఉరేసుకుని చనిపోయింది. ఆమె చనిపోయే ముందు సూసైద్. వారాల్లోనే పెట్టి పీటలు ఎక్కాల్సి ఉందగా; . కొన్ని . నోట్ రాసిపెట్టింది: . ఇంతలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది ఆత్తృహత్యకు ఆర్థిక ಆನು ಇಬ್ಬಂದುಲ್ " ತಾರಣಂ ತಾಏಏ್ಷನ 5ಲುಂಬ ಸಭ್ಬುಲು ಭಾನಿಸ್ತುನ್ನಾರು: 53 దిగ్ర్రాంతికర ఘటన సోమవారం ఉదయం జరిగింది: ఆ యాంకర్ను రీతుమోని రాయ్(27) గా గుర్తించారుః గౌహతి నగరంలోని క్రిస్టియన్ . ವನ್ತುಂದಿ . బస్తీ ప్రాంతంలోని స్థానిక న్యూస్ పోర్టల్ లో పని డిసెంబర్ 5న ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరిపేందుకు. చేస్తున్నార నేపథ్యంలోనే ఆమె తనువును చాలించడంతో 60%5 ಲ್ಲು 6১. 83 కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది:. - ShareChat