ShareChat
click to see wallet page
search
#😱మళ్లీ జంట భూకంపాలు..1400కు పెరిగిన మృతులు #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰సెప్టెంబర్ 3rd అప్‌డేట్స్📣
😱మళ్లీ జంట భూకంపాలు..1400కు పెరిగిన మృతులు - AV ನುಶ್ಲೆ ಭಾ[ RnEuaiu @fలదముదియైతి Earthquake In Afghanistan: మళ్లీ భూకంపం . 1400 మందికి పైగా మృతి ఆఫ్టానిస్థాన్లో మళ్లీ భూకంపం సంభవించింది దీంతో 1400 మందికి పైగా మరణించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది మంగళవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.2 గా నమోదు అయిందని పేర్కొంది భూకంప కేంద్రాన్ని సైతం గుర్తించినట్లు తెలిపింది నంగర్హర్ ప్రావిన్స్లోని జలాలాబాద్ ప్రాంతంలో 34 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ಈ್ನಶ నగరానికి సంభవించిందని వివరించింది: పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి6.0 తీవ్రతతో భూకంప సంభవించిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో 800 మందికి పైగా మరణించారు. ఈ భూకంపం ఘటన చోటు చేసుకున్నకేవలం రెండు రోజులకే మళ్లీ తాజాగా భూకంపం సంభవించింది అయితే మంగళవారం సంభవించిన భూకంపం అనంతరం వరుసగా ఐదు ప్రకంపనలు సంభవించాయి: దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది అలాగే వేలాది మంది గాయపడ్డారు: ఆస్తి నష్టం సైతం భారీగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు: AV ನುಶ್ಲೆ ಭಾ[ RnEuaiu @fలదముదియైతి Earthquake In Afghanistan: మళ్లీ భూకంపం . 1400 మందికి పైగా మృతి ఆఫ్టానిస్థాన్లో మళ్లీ భూకంపం సంభవించింది దీంతో 1400 మందికి పైగా మరణించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది మంగళవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.2 గా నమోదు అయిందని పేర్కొంది భూకంప కేంద్రాన్ని సైతం గుర్తించినట్లు తెలిపింది నంగర్హర్ ప్రావిన్స్లోని జలాలాబాద్ ప్రాంతంలో 34 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ಈ್ನಶ నగరానికి సంభవించిందని వివరించింది: పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి6.0 తీవ్రతతో భూకంప సంభవించిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో 800 మందికి పైగా మరణించారు. ఈ భూకంపం ఘటన చోటు చేసుకున్నకేవలం రెండు రోజులకే మళ్లీ తాజాగా భూకంపం సంభవించింది అయితే మంగళవారం సంభవించిన భూకంపం అనంతరం వరుసగా ఐదు ప్రకంపనలు సంభవించాయి: దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది అలాగే వేలాది మంది గాయపడ్డారు: ఆస్తి నష్టం సైతం భారీగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు: - ShareChat