వంట గదిలో నా తల్లి పడిన కష్టాలను చూసి, నేను ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో " దీపం" పథకం ప్రవేశపెట్టి మహిళలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించాను. ఇప్పుడు " దీపం 2" పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాను.
#APAssembly
#3FreeGasCylindersInAP
#Deepam2InAP
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️
01:28

