ఆడదాని శరీరం గురించి పట్టించుకోని వాడితో
ఆడది పడుకోవలసిన అవసరం లేదు..!
వాడు ఎవ్వడు అయినా సరే మొగుడు ఐనా ప్రేమికుడు ఐనా సరే..
వాడు అనుభవించే శరీరాన్ని వాడే
పట్టించుకోలేనప్పుడు
వాడికి ఆ శరీరాన్ని అనుభవించే హక్కు లేదు
ఆ శరీరం అందంగా ఉందో లేదో చూసుకోవాలి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉందో ఆ శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా ఉందో లేదో రోజు చూసుకోవాలి
ఆడదాని శరీరాన్ని కాపాడుకోలేనప్పుడు ఆడదాని ప్రేమ ను ఎలా కాపాడుకుంటాడు.
ప్రేమ లేని వాడికి ఆడది తన శరీరాన్ని పంచాల్సిన అవసరం ఆడదానికి లేదు.
మగాడికి స్త్రీ అవసరం కాదు ధైర్యం అవసరానికి ఉపయోగించుకునే వాడికి ఆ ధైర్యం ఉండదు.
దాహంగావుందని విషం తాగలేవు కదా, కొన్ని పరిచయాలు కూడా అంతే...!!
స్త్రీ ని
ఆరాధిస్తే
శ్రీమంతుడు అవుతాం❤️❤️🌹🌹
#ఆడది ప్రేమిస్తే తట్టకోవడం మగవారి తరము కాదు👸 #సృష్టికి ఆడది మూలం #ఆడది అంటే త్యాగమూర్తి #ఆడది ఒక అద్భుతం