ShareChat
click to see wallet page
search
శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం,గద్వాల్ టౌన్ ( జమ్మిచేడు ) జోగులాంబ గద్వాల్ జిల్లా #🎖️ఇండియన్ ఆర్మీ #📙ఆధ్యాత్మిక మాటలు #I ❤️ భారత సైన్యం💂 #🇮🇳 మన దేశ సంస్కృతి #🔱శక్తీ సాధన🙏 …. *దసరా* సందర్భంగా *తెప్పోత్సవం* కార్యక్రమానికి ముస్తాబవుతున్న *శ్రీ జమ్ములమ్మ అమ్మవారి పుష్కర ఘాట్*… *తేదీ: 02.10.2025 గురువారం రోజు* అనగా రేపు సాయంత్రం 5.30 గంటలకు *శమీపూజ* అనంతరం జమ్ములమ్మ రిజర్వాయర్ నందు *అమ్మవారి తెప్పోత్సవం* కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడును …. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జమ్ములమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదములను స్వీకరించి సమస్త శుభములు పొందగలరని కోరుచున్నాము… *కార్యనిర్వహణాధికారి …ఛైర్మన్ మరియు ధర్మకర్తల మండలి*
🎖️ఇండియన్ ఆర్మీ - ೧9ಖ ೧9ಖ - ShareChat