ShareChat
click to see wallet page
search
#🪔శ్రావణ మాసం #🌅శుభోదయం #పోలాల అమావాస్య 🙏🏻 #🌓పోలాల అమావాస్య విషెస్🎉
🪔శ్రావణ మాసం - తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని ఆ కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ಖಿಲ್ಲ ఇంకా లేనివారు అక్కడ ఉన్న కందమొక్కకు సమర్పించవచ్చును) అనంతరం ముత్తయిదువును  పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి: సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు; గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు: Harini ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి: మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు . (ఉన్నవాళ్ళు) అమ్మవారికి సమర్పించాలి: అమావాస్యనాడు పితృ దేవతలను ಐ್ಲೌಲ తలచుకోవడం ముఖ్యమైన అనవాయితీ: తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని ఆ కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ಖಿಲ್ಲ ఇంకా లేనివారు అక్కడ ఉన్న కందమొక్కకు సమర్పించవచ్చును) అనంతరం ముత్తయిదువును  పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి: సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు; గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు: Harini ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి: మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు . (ఉన్నవాళ్ళు) అమ్మవారికి సమర్పించాలి: అమావాస్యనాడు పితృ దేవతలను ಐ್ಲೌಲ తలచుకోవడం ముఖ్యమైన అనవాయితీ: - ShareChat