ShareChat
click to see wallet page
search
#✈ఈ విమాన సర్వీసుల రద్దు..దేశవ్యాప్తంగా కలకలం❗❗ #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
✈ఈ విమాన సర్వీసుల రద్దు..దేశవ్యాప్తంగా కలకలం❗❗ - AIBN -0050 { 057220 .noiGo 00100 @00 nd Gd "IiG"Co" 9 ~ దేశవ్యత్తంIా TUకan "ndibo ఇందిగోవిమూనసర్పీసులురద్దు ఇండిగో విమాన సర్వీసుల రద్దు . దేశవ్యాప్తంగా కలకలం: అసలేం జరుగుతోందంటే . దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం ఫ్లైట్ సర్వీసుకు కలకలానికి దారితీసింది: సిబ్బంది కొరత కారణంగా నేడు కూడా ఏర్పడ్డాయి రటంకాలు ఢిల్లీ ముంబై; హైదరబాద్ సహా పలు ఎయిర్పోర్టుల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి: ఢిల్లీ ఎయిరొపోర్టులో గురువారం 30 ఫ్లైట్లు; హైదరాబాద్ ఎయిర్పోర్టులో మరో 33 ఈ రోజు సుమారు 170 ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి: అయ్యే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి సేవల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని అంగీకరించిన ఇండిగో కస్టమర్లకు క్షమాపణలు తెలిపింది: కార్యకలాపాలకు సంబంధించి అనుకోని ఇబ్బందులు; సాంకేతిక సమస్యలు; చలికాలంలో షెద్యూలింగ్ మార్పులు; ప్రతికూల వాతావరణం, ఏవియేషన్ వ్యవస్థలో రద్దీ; పైలట్ల సంబంధించి కొత్త నిబంధనల డ్యూటీలకు వంటివి సమస్యను మరింత పెంచాయని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు షెద్యూల్లో మార్పులు చేశామని తెలిపింది: మరో 48 గంటల్లో అంతా చక్కదిద్దుకుంటుందని భరోసా ఇచ్చింది AIBN -0050 { 057220 .noiGo 00100 @00 nd Gd "IiG"Co" 9 ~ దేశవ్యత్తంIా TUకan "ndibo ఇందిగోవిమూనసర్పీసులురద్దు ఇండిగో విమాన సర్వీసుల రద్దు . దేశవ్యాప్తంగా కలకలం: అసలేం జరుగుతోందంటే . దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం ఫ్లైట్ సర్వీసుకు కలకలానికి దారితీసింది: సిబ్బంది కొరత కారణంగా నేడు కూడా ఏర్పడ్డాయి రటంకాలు ఢిల్లీ ముంబై; హైదరబాద్ సహా పలు ఎయిర్పోర్టుల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి: ఢిల్లీ ఎయిరొపోర్టులో గురువారం 30 ఫ్లైట్లు; హైదరాబాద్ ఎయిర్పోర్టులో మరో 33 ఈ రోజు సుమారు 170 ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి: అయ్యే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి సేవల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని అంగీకరించిన ఇండిగో కస్టమర్లకు క్షమాపణలు తెలిపింది: కార్యకలాపాలకు సంబంధించి అనుకోని ఇబ్బందులు; సాంకేతిక సమస్యలు; చలికాలంలో షెద్యూలింగ్ మార్పులు; ప్రతికూల వాతావరణం, ఏవియేషన్ వ్యవస్థలో రద్దీ; పైలట్ల సంబంధించి కొత్త నిబంధనల డ్యూటీలకు వంటివి సమస్యను మరింత పెంచాయని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు షెద్యూల్లో మార్పులు చేశామని తెలిపింది: మరో 48 గంటల్లో అంతా చక్కదిద్దుకుంటుందని భరోసా ఇచ్చింది - ShareChat