ShareChat
click to see wallet page
search
#stories #తెలుగు కథలు#Moral Stories 😍
stories - @982070557 ನಲುಗುರು ನಿಧಿ ನಲ ಗೌಳ నలుగురు బీదవారు  సంపాదించుకొనే కోరిక తోనగరానికి బయలు డబ్బు దేరారు దారిలో ఒక శివాలయం కనిపించింది అక్కడొక మహాను భావుడైన యోగి ఉన్నాడు: ఆ నలుగురు  స్వామి! మేము ధనం సంపాదించాలనే . ఏదైనా ఆశయం తోనగరానికి బయలు దేరాం: చెప్పండి తరుణోపాయం అని విన్నవించారు  ఇదిగో' ఈ నాలుగు చేసిన ఒత్తులు మీ నలుగురూ  పత్తితో  తలొకటీ పట్టుకుని నడవండి . ఎవరి చేతిలళ్ళ వత్తిఎక్కడ పడితే అక్కడ . మీ మీ భాగ్యాన్నిపరీక్షించుకోండి   అనిదీవించాడు: ఆనలుగురు తవ్వండి ఉత్సాహంగా తమ చేతిలో వొత్తితో బయలుదేరారు . కొంత దూరం వెళ్ళాక ఒకడి చేతిలో వత్తికింద పడింది వెంటనే అక్క వాళ్లకి బోలెడన్ని రాగి నాణాలు దొరికాయి  అందరం హాయిగా వీటిని. తవ్వగా . పంచుకుని సంతృప్తి గా ఉందాం రండి   అన్నాడు కానీ మిగతా ముగ్గురూ . ముందు కెళ్ళి మా అదృష్టం పరీక్షించుకుంటామని వెళ్ళారు: రెండవ వాడి వత్తి 6.5$0% జారిపడిన చోట వెండి నాణాలు దొరికాయి   ఇక హాయిగా ఈ వాళ్లకి ధనం తోబ్రతుకుదాం ఇంక ముందుకి వెళ్ళటం ఎందుకు?  అంటున్నావినక; మిగతా ఇద్దరూ ముందుకి వెళ్ళారు . మూడవ వాడి వత్తి కూడా పడింది అక్కడ తవ్వగా; బంగారు నాణాలు 'సంతోషించి; ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం: ఇవి చాలు; మన ` ದರ5ೀಯ. ದ್ಲ್ జీవితాలు హాయిగా గడవడానికి అన్నాడు: కాదు ఇంకా ముందుకి వెళితే  విలువైన రత్నాలు; వజ్రాలు; దొరుకుతాయని మహా ఆశ పడ్డాడు నాలుగో . J॰६s ढ  దూరం నడిచి; నడిచి; కాళ్ళు నొప్పులు పుట్టగా . వాడు: చాంా విపరీతమైన దప్పిక తోబాధ పడుతూ ముందుకి సాగాడు అక్కడ ఒక వ్యక్తి నిచూసాడు: వాడి మెడ చుట్టూ ఒక చెక్క చట్రం బిగించబడి ఉంది ఏదో శిక్ష . అనుభవిస్తున్నట్టుగా ఉన్నాడు: నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా? నీకు పుణ్యం . నాయనా ఉంటుంది  అనగానే ఆ చెక్క చట్రం వీడి మెడకి వఛ్చి చుట్టుకుంది: ఇదేమిటి?ఈ చట్రం నాకు ఎందుకు చుట్టుకుంది? ఎలా పోగొట్టుకోవాలి? . అన్నాడు విచారంగా   అప్పుడావ్యక్తి; ఇలా అన్నాడు; నేనీ శిక్ష ఎప్పటినించో . అనుభవిస్తున్నానీ లాగా అత్యాశ తోమరొకడు వొస్తే గానీ నీకు విముక్తి లేదు  నీకు నాలాగే దురాశ ఎక్కువ: రాగి; వెండి; బంగారం చూసి తృప్తి లేక అత్యాశ . $8১' అపాయం లో ఇరుక్కున్నావు. ಅ್ ಮುಂದುತಿ నీతి: దురాశ దుఃఖానికి చేటు అన్న: సిరి @982070557 ನಲುಗುರು ನಿಧಿ ನಲ ಗೌಳ నలుగురు బీదవారు  సంపాదించుకొనే కోరిక తోనగరానికి బయలు డబ్బు దేరారు దారిలో ఒక శివాలయం కనిపించింది అక్కడొక మహాను భావుడైన యోగి ఉన్నాడు: ఆ నలుగురు  స్వామి! మేము ధనం సంపాదించాలనే . ఏదైనా ఆశయం తోనగరానికి బయలు దేరాం: చెప్పండి తరుణోపాయం అని విన్నవించారు  ఇదిగో' ఈ నాలుగు చేసిన ఒత్తులు మీ నలుగురూ  పత్తితో  తలొకటీ పట్టుకుని నడవండి . ఎవరి చేతిలళ్ళ వత్తిఎక్కడ పడితే అక్కడ . మీ మీ భాగ్యాన్నిపరీక్షించుకోండి   అనిదీవించాడు: ఆనలుగురు తవ్వండి ఉత్సాహంగా తమ చేతిలో వొత్తితో బయలుదేరారు . కొంత దూరం వెళ్ళాక ఒకడి చేతిలో వత్తికింద పడింది వెంటనే అక్క వాళ్లకి బోలెడన్ని రాగి నాణాలు దొరికాయి  అందరం హాయిగా వీటిని. తవ్వగా . పంచుకుని సంతృప్తి గా ఉందాం రండి   అన్నాడు కానీ మిగతా ముగ్గురూ . ముందు కెళ్ళి మా అదృష్టం పరీక్షించుకుంటామని వెళ్ళారు: రెండవ వాడి వత్తి 6.5$0% జారిపడిన చోట వెండి నాణాలు దొరికాయి   ఇక హాయిగా ఈ వాళ్లకి ధనం తోబ్రతుకుదాం ఇంక ముందుకి వెళ్ళటం ఎందుకు?  అంటున్నావినక; మిగతా ఇద్దరూ ముందుకి వెళ్ళారు . మూడవ వాడి వత్తి కూడా పడింది అక్కడ తవ్వగా; బంగారు నాణాలు 'సంతోషించి; ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం: ఇవి చాలు; మన ` ದರ5ೀಯ. ದ್ಲ್ జీవితాలు హాయిగా గడవడానికి అన్నాడు: కాదు ఇంకా ముందుకి వెళితే  విలువైన రత్నాలు; వజ్రాలు; దొరుకుతాయని మహా ఆశ పడ్డాడు నాలుగో . J॰६s ढ  దూరం నడిచి; నడిచి; కాళ్ళు నొప్పులు పుట్టగా . వాడు: చాంా విపరీతమైన దప్పిక తోబాధ పడుతూ ముందుకి సాగాడు అక్కడ ఒక వ్యక్తి నిచూసాడు: వాడి మెడ చుట్టూ ఒక చెక్క చట్రం బిగించబడి ఉంది ఏదో శిక్ష . అనుభవిస్తున్నట్టుగా ఉన్నాడు: నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా? నీకు పుణ్యం . నాయనా ఉంటుంది  అనగానే ఆ చెక్క చట్రం వీడి మెడకి వఛ్చి చుట్టుకుంది: ఇదేమిటి?ఈ చట్రం నాకు ఎందుకు చుట్టుకుంది? ఎలా పోగొట్టుకోవాలి? . అన్నాడు విచారంగా   అప్పుడావ్యక్తి; ఇలా అన్నాడు; నేనీ శిక్ష ఎప్పటినించో . అనుభవిస్తున్నానీ లాగా అత్యాశ తోమరొకడు వొస్తే గానీ నీకు విముక్తి లేదు  నీకు నాలాగే దురాశ ఎక్కువ: రాగి; వెండి; బంగారం చూసి తృప్తి లేక అత్యాశ . $8১' అపాయం లో ఇరుక్కున్నావు. ಅ್ ಮುಂದುತಿ నీతి: దురాశ దుఃఖానికి చేటు అన్న: సిరి - ShareChat