నెల్లూరులో సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసిన ఐదుగురు నిందితులను 24 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వినూత్నమైన శిక్ష విధించారు. గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు..
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🤘Lets Moj #💪పాజిటీవ్ స్టోరీస్ #షేర్ చాట్ బజార్👍 #🆕Current అప్‌డేట్స్📢

