ShareChat
click to see wallet page
search
#😯రికార్డు స్థాయికి బంగారం ధర..ఎలా ఉన్నాయంటే #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
😯రికార్డు స్థాయికి బంగారం ధర..ఎలా ఉన్నాయంటే - రికార్డుస్థాయికిబారధరంఏలా ಡಿನಾಯಂಟ REONS HARI రికార్డు స్థాయికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండటం, టారిఫ్లపరమైన  అనిశ్చితి; ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వీ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం . సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లోపది గ్రాముల పసిడి ధర . (99.9 శాతం స్వచ్చత) రూ: 1,000 పెరిగి మరోకొత్త రికార్డు స్థాయి రూ: 1,05,670ని తాకింది 99.5 శాతం స్వచ్చత బంగారం రూః 800 పెరిగి రూ 1,04,800కి చేరింది టారిఫ్లపరమైన అనిశ్చితి; వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన అమెరికా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు; పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు. మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు: రూపాయి మారకం క్షీణిస్తుండటం; భౌగోళిక = రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి: త్రివేశ్ తెలిపారు: రికార్డుస్థాయికిబారధరంఏలా ಡಿನಾಯಂಟ REONS HARI రికార్డు స్థాయికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండటం, టారిఫ్లపరమైన  అనిశ్చితి; ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వీ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం . సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లోపది గ్రాముల పసిడి ధర . (99.9 శాతం స్వచ్చత) రూ: 1,000 పెరిగి మరోకొత్త రికార్డు స్థాయి రూ: 1,05,670ని తాకింది 99.5 శాతం స్వచ్చత బంగారం రూః 800 పెరిగి రూ 1,04,800కి చేరింది టారిఫ్లపరమైన అనిశ్చితి; వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన అమెరికా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు; పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు. మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు: రూపాయి మారకం క్షీణిస్తుండటం; భౌగోళిక = రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి: త్రివేశ్ తెలిపారు: - ShareChat