ShareChat
click to see wallet page
search
##yessaya motivation #yessaya krupa #yesu tho naa sneham #✝జీసస్ Praise the lord. 🙏
#yessaya motivation - @eternaoprendiz33 చనిపోయిన లాజరు తిరిగి బ్రతకడం అసాధ్యం కానీ దానిని యేసయ్య సాధ్యపరిచి చూపించారు ఈరోజు నీవు కూడా నా జీవితంలో ఇది జరగడం అసాధ్యం అని అనుకుంటున్నావు కానీ; యేసయ్య సాధ్యపరచి చూపించగలడు నీవు అసాధ్యాన్నిసాధ్యపరిచే దేవున్ని కలిగియున్నావని మర్చిపోకు   . ఆమెన్ @eternaoprendiz33 చనిపోయిన లాజరు తిరిగి బ్రతకడం అసాధ్యం కానీ దానిని యేసయ్య సాధ్యపరిచి చూపించారు ఈరోజు నీవు కూడా నా జీవితంలో ఇది జరగడం అసాధ్యం అని అనుకుంటున్నావు కానీ; యేసయ్య సాధ్యపరచి చూపించగలడు నీవు అసాధ్యాన్నిసాధ్యపరిచే దేవున్ని కలిగియున్నావని మర్చిపోకు   . ఆమెన్ - ShareChat