#🏛️రాజకీయాలు కళ్యాణ్ కారు ఢీకొని మహిళ కాలుకి తీవ్ర గాయం.. కనీసం పట్టించుకోని పవన్ కళ్యాణ్, అధికారులు
ఆరోజు వైయస్ జగన్ గారి పర్యటనకి ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి చనిపోతే.. గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లో మీడియా కూడా గప్‌చుప్
కనీసం బాధితురాలి వివరాలు తెలుసుకునే తీరిక కూడా నీకు లేదా పవన్ కళ్యాణ్ ?
#SeizeTheLiarPK


