ShareChat
click to see wallet page
search
#😱భయపెడుతున్న బంగారం ధరలు #🗞️అక్టోబర్ 7th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్
😱భయపెడుతున్న బంగారం ధరలు - DS 410 క్డి క్డి థీయవెదుతున్న బంగారం ధరలు ఎవరెస్టు ~కొండ కాదు బంగారం_ ఎక్కుతుందిగా  కొండెక్కిన ఈ బంగారం ధరలు ఇప్పుడు సామాన్య మధ్య తరగతి ನ್ಥಾಯ ವಾಲತಿ ಮಾಡಾ ಅಂದಲೆನ" వాడికే కాదు అంతకు మించిన పరిస్థితిలో ఉంది: ధనిక వర్గం ప్రజలకు; సెలబ్రెటీలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బంగారం రోజురోజుకి మరింత ప్రియంగా ఎందుకు మారుతుంది: అయితే ఇప్పుడు వివాహాది శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో ఈ బంగారం ధరలు అటు కొనుగోలుదారులను భయపెడుతున్నాయి: దేశంలో నేడు బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర 1.30 లక్షలు దాటింది: 8 అయితే గోల్డ్ ఈ విధంగా పెరగడానికి అంతర్జతీయ పరిస్థితులు కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్; ఆర్థిక మాంద్యం; పెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం పై అంచనాలు; అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్దాలు) దానికి తోడు దేశాల మధ్య తలెత్తుతున్న వాణిజ్య ఒప్పొందాలు అన్ని కలిపి బంగారం ను మరింత: ప్రియంగా మారుస్తున్నాయి: DS 410 క్డి క్డి థీయవెదుతున్న బంగారం ధరలు ఎవరెస్టు ~కొండ కాదు బంగారం_ ఎక్కుతుందిగా  కొండెక్కిన ఈ బంగారం ధరలు ఇప్పుడు సామాన్య మధ్య తరగతి ನ್ಥಾಯ ವಾಲತಿ ಮಾಡಾ ಅಂದಲೆನ" వాడికే కాదు అంతకు మించిన పరిస్థితిలో ఉంది: ధనిక వర్గం ప్రజలకు; సెలబ్రెటీలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బంగారం రోజురోజుకి మరింత ప్రియంగా ఎందుకు మారుతుంది: అయితే ఇప్పుడు వివాహాది శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో ఈ బంగారం ధరలు అటు కొనుగోలుదారులను భయపెడుతున్నాయి: దేశంలో నేడు బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర 1.30 లక్షలు దాటింది: 8 అయితే గోల్డ్ ఈ విధంగా పెరగడానికి అంతర్జతీయ పరిస్థితులు కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్; ఆర్థిక మాంద్యం; పెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం పై అంచనాలు; అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్దాలు) దానికి తోడు దేశాల మధ్య తలెత్తుతున్న వాణిజ్య ఒప్పొందాలు అన్ని కలిపి బంగారం ను మరింత: ప్రియంగా మారుస్తున్నాయి: - ShareChat