ShareChat
click to see wallet page
search
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిగీతం..!! ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగం..!! వందేమాతరానికి 150 వసంతాలు. 7 నవంబర్ 1875 న బంకించంద్ర ఛటర్జీ పాటను దేశానికి అందించినందుకు శతకోటి వందనాలు. వందేమాతరం గీతం యొక్క భావం పుణ్యప్రదములైన గంగ, యమునాది జీవనదులను కలిగిన దానవు, మధురఫల భరితవు, మలయ పర్వతములనుండి వీచే గాలుల చేత చందనాన్ని పొంది మా సేదతీర్చే వాత్సల్యపూర్ణవు అయిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను...1 స్వచ్ఛమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగినదానవు. వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి, దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవు, లలిత పదసంభరిత సంభాషణా చరురవు అయిన తల్లీ! నీకు ప్రణామములు ....2 విజయయాత్రా సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతు కలలో నినదించే జయ జయ ధ్వానానివి(శబ్దానివి) నీవు. కోట్లాది భుజాల పై ధరింపబడిన పదునైన ఖడ్గసముదాయం కల్గినదానవు. అధికాధిక బల సంపన్నురాలవైన, ప్రచండ శక్తి స్వరూపిణివి అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు తల్లీ! శత్రు మూకలను సంహరించగల బలోపేతవైన వీరమాతవు నీవు. ప్రాణికోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపజేయగల దానవు నీవే తల్లీ! .. 3 నీవు సమస్త జ్ఞానానివి. ధర్మానివి, సకల జీవకోటిలో చేతనా కేంద్రమైన హృదయస్థానానివి. సకల జ్ఞాన సారానివి నీవు. సమస్త జీవుల ప్రాణానివి నీవు. మమ్ములను దివ్యబలసంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు. అరివీర భయంకరమైన మా భుజాంతర్నిహితమై వున్న శక్తివి నీవేతల్లీ! అమ్మా! మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే. ప్రతి మందిరంలోను నీ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంటాము...4 దశవిధ ఆయుధధారిణి అయిన దుర్గవు నీవు. సకల సంపత్ ప్రదాయిని అయిన లక్ష్మీదేవివి నీవు. పరాపర విద్యా ప్రదాయిని అయిన సరస్వతీ మూర్తివి నీవు. తల్లీ! నీకు అభివాదములు. అనంతైశ్వర్య ప్రదాతవు, అనన్యసామాన్యురాలివి, పుణ్యజలపూర్ణవు, అన్నపూర్ణవు అయిన మాతృమూర్తీ! నీకు వందనములు....5 సస్యశ్యామలవు, సరళవర్తనివి, మందస్మిత వదనారవిందవు, సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తీ! విశ్వజననీ! నీకు శతాధిక వందనాలు.శతసహస్ర ప్రణామాలు ...6 #🎷దేశభక్తి పాటలు🎶 #🎼దేశభక్తి గీతం #❤I love my India❤ #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం
🎷దేశభక్తి పాటలు🎶 - పూర్తి_వందేమాతరం @150 వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్య శ్యామలాం మాతరం |[వందేమాతరంIl శుభ్రజ్యోతాన్ని పులకిత యామినీమ్ ಕುನುಮಿತ ದುಮದಕ   ಕೌಭನಿನು పుల్ల' భాషిణీమ్ . సుహాసినీం సుమధుర . సుఖదాం వరదాం మాతరం |[వందేమాతరంIl ; 2 కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజైర్ధృత ఖర కరవాలే . కేనో మా(ఎతో బలే . ಅಬಲಾ బహుబల ధారిణీం నమామి తారిణీం  రిపుదల వారిణీం మాతరం I[వందేమాతరంIl 3 విద్యా லல 69 మమి హృది తుమి మర్హ్య మమి త్వంహి ప్రాణాః శరీరే . ಬಾನಾತ್ ತಖ ಮಾc ಕತ್ತ హృదయే తుమి మా( భక్తి తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే I[వందేమాతరంIl; 4 త్వం హి దుర్గా దశప్రహరణధారిణీ . విహారిణీ . కమలా కమలదర వాణీ విద్యాదాయినీ; నమామిత్వాం; నమామి కమలాం లమలాం; లతులాం; సుజలాం; సుఫలాం; మాతరం |I[వందేమాతరంIl : 5 భారత్ మాతా కి జై పూర్తి_వందేమాతరం @150 వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్య శ్యామలాం మాతరం |[వందేమాతరంIl శుభ్రజ్యోతాన్ని పులకిత యామినీమ్ ಕುನುಮಿತ ದುಮದಕ   ಕೌಭನಿನು పుల్ల' భాషిణీమ్ . సుహాసినీం సుమధుర . సుఖదాం వరదాం మాతరం |[వందేమాతరంIl ; 2 కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజైర్ధృత ఖర కరవాలే . కేనో మా(ఎతో బలే . ಅಬಲಾ బహుబల ధారిణీం నమామి తారిణీం  రిపుదల వారిణీం మాతరం I[వందేమాతరంIl 3 విద్యా லல 69 మమి హృది తుమి మర్హ్య మమి త్వంహి ప్రాణాః శరీరే . ಬಾನಾತ್ ತಖ ಮಾc ಕತ್ತ హృదయే తుమి మా( భక్తి తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే I[వందేమాతరంIl; 4 త్వం హి దుర్గా దశప్రహరణధారిణీ . విహారిణీ . కమలా కమలదర వాణీ విద్యాదాయినీ; నమామిత్వాం; నమామి కమలాం లమలాం; లతులాం; సుజలాం; సుఫలాం; మాతరం |I[వందేమాతరంIl : 5 భారత్ మాతా కి జై - ShareChat