మొదటి అణు బాంబు విజయవంతంగా పరీక్షించిన సందర్భంలో అదృశ్యాన్ని అణుశాస్త్రవేత్త Oppenheimer వర్ణిస్తూ అప్పుడు ఏర్పడిన ..ఆ కాంతి.. విస్ఫోటనం.. శబ్దం దృశ్యం.... భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించినప్పుడు వర్ణించబడింది అని చెప్పాడు... ఇది ప్రపంచ వాంగ్మయంలో హిందూ గ్రంధాలలో మాత్రమే వర్ణించబడింది...భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ దృశ్యాన్ని భగవద్గీతలో ఇలా చెప్పబడింది.....
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻భగవద్గీత సందేశం #❤I love my India❤ #🇮🇳 మన దేశ సంస్కృతి #గీతా మకరందం


