#🌅శుభోదయం #🇮🇳 మన దేశ సంస్కృతి #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #నాగుల పంచమి #📙ఆధ్యాత్మిక మాటలు
హిందూ సంప్రదాయంలో పాములకు విశేషమైన ప్రాధ్యాన్యత ఉంది. పాములను పూజించడం హిందూ ఆచారంలో ఓ భాగం. అయితే.. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజు (కార్తీక శుద్ధ చవితి) కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ను జరుపుకుంటారు. అయితే ఈరోజు (అక్టోబర్ 25) శనివారం కార్తీక శుద్ధ చవితి సందర్భంగా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. అయితే.. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు పూజకు సుముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 08.59 గంటల నుంచి 10.25 గంటల వరకు మంచి సమయంగా చెబుతున్నారు.
#Nagulachavithi #festival #festivevibes #bhakti #devotional


