*జేడీయూ నుంచి 11 మంది సస్పెండ్*
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు జేడీయూలో కలకలం రేగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో.. పార్టీ నుంచి 11 మందిని నితీష్ కుమార్ సస్పెండ్ చేశారు. పార్టీ ఐక్యత, నష్ట నియంత్రణ లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సస్పెండ్ అయిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, MLCలు ఉండటం గమనార్హం. సస్పెండ్ అయినవారు, టిక్కెట్లు దక్కని కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్నారు.
#🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢


