ShareChat
click to see wallet page
search
#🤩పండగ వేళ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
🤩పండగ వేళ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! - 001 68 గh్ 608 00000000 దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెందో రోజూ తగ్గాయి కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్దటు: రెండు రోజుల క్రితం పసిడి ధర ఆల్ టైమ్ హై స్థాయిని తాకిన సంగతి తెలిసిందే అయితే, అమెరికా ఫెదరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలను తోసిపుచ్చిన క్రమంలో | బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ తగ్గాయి 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై ಬಂಗಾರಂ ಧರಲು క్రితం రోజూ రూ.320 తగ్గగా ఈరోజు మరో రూ.930 మేర పడిపోయింది. దీంతో మొత్తంగా రూ 1250 మేర తగ్గింది: ఇప్పుడు తులం బంగారం రేటు రూ 1,14,440 వద్దకు దిగివచ్చింది ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు 10 గ్రాములపై రూ 850 మేర పడిపోయింది: దీంతో తులం రేటు దిగివచ్చింది: ಝಾ.1,04,900 ಏದ್ದ5ು  001 68 గh్ 608 00000000 దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెందో రోజూ తగ్గాయి కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్దటు: రెండు రోజుల క్రితం పసిడి ధర ఆల్ టైమ్ హై స్థాయిని తాకిన సంగతి తెలిసిందే అయితే, అమెరికా ఫెదరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలను తోసిపుచ్చిన క్రమంలో | బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ తగ్గాయి 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై ಬಂಗಾರಂ ಧರಲು క్రితం రోజూ రూ.320 తగ్గగా ఈరోజు మరో రూ.930 మేర పడిపోయింది. దీంతో మొత్తంగా రూ 1250 మేర తగ్గింది: ఇప్పుడు తులం బంగారం రేటు రూ 1,14,440 వద్దకు దిగివచ్చింది ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు 10 గ్రాములపై రూ 850 మేర పడిపోయింది: దీంతో తులం రేటు దిగివచ్చింది: ಝಾ.1,04,900 ಏದ್ದ5ು - ShareChat