ఉత్తరాంధ్రలో వంశధార, తోటపల్లి, హిరమండలం వంటి అనేక ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేశాడు. రూ.2000 కోట్లతో రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం.
#🟡నారా లోకేష్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #తెలుగుయువత✊ #తెలుగుయువత✊TDP