#📖శ్రీ సరస్వతి దేవి🎶 👉మూల నక్షత్రంరోజు నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారంలో ఒకచేతిలో వీణ మరొ చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది.
👉ఈ రోజు అమ్మవారికి అభిషేకం చేసి,పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.పిల్లలు విద్యా విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు.మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #devinavaratrulu #navaratri #navaratri2025 #navaratrispecial #HappyNavaratri #dasara #dasara2025 #SaraswathiDevi #🙏హ్యాపీ నవరాత్రి🌸 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status #✌️నేటి నా స్టేటస్