⭐ రవితేజ ఆల్బమ్స్⭐
🎶సాంగ్ నం:3️⃣2️⃣0️⃣🎵
⭐MM⭐
🎸Creation's🎸
మూవీ నేమ్:(🎞️) ఖడ్గం
నటీ నటులు:(👬) రవితేజ, శ్రీకాంత్,ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే
సాంగ్ నేమ్:(🎶) అహ అల్లరి సాంగ్
లిరిసిస్ట్:(🎼) సుద్దాల అశోక్ తేజ
సింగర్స్:(🎙️) రకీబ్, చిత్ర
మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్:(🎥) కృష్ణవంశీ
పల్లవి: అహ అల్లరి అల్లరి చూపులతో
ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
చిరుగిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలి గింతాయె
ఈ తిక్క గాలివాలన
మది ఉక్కిరి బిక్కిరి అయిపోయె
ఈ రాతిరి దయవలనా ఆ ఆ ఆ ఆ
కోరస్: తాన్న దీన్నా తాన్న తన్నినారే
తళాంగు తక్కధిన్నా
అరె తాన్న దీన్నా తాన్న తన్నినారే
తళాంగు తక్క తక్కధిన్నా
చరణం1: హూ బుగ్గే నిమురుకుంటే నాకు
అరె మొటిమై తగులుతుంటది....
లేలేత నడుములోని మడతా
తనముద్దుకై వేచివున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్లలోన చిక్కుకున్నదే
మొత్తం నేలమీది మల్లెలన్నీ
తన నవ్వుల్లో కుమ్మరిస్తడె
కోరస్: తాన్న దీన్నా తాన్న
తన్నినారే తళాంగు తక్కధిన్నా
అరె తాన్న దీన్నా తాన్న
తన్నినారే తళాంగు తక్క తక్కధిన్నా
కోరస్: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దరన ఆ ఆ దరనా
పరినిసససస నిసగరినిస
పరినిసససస నిసగరినిప
మమప నీప నీప నిసనిప
మమప నీప రెసనిప
మమప నీప నీప నిసనిప
మమప సగ మప ప
చరణం2: పేరే పలుకుతుంటే చాలు
నా పెదవే తీయగవుతదీ
కనుచూపే తాకుతుంటే నన్నూ
అబ్బ_నా మనసు పచ్చిగవుతదే...
మెరిసే మెరుపల్లే వాడొస్తే
అబ్బ గుండెలోన పిడుగు పడుతున్నదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే
ఇక_నాఊపిరాగి పోతదే....
కోరస్: తాన్న దీన్నా తాన్న తన్నినారే
తళాంగు తక్కధిన్నా
ల్ల ల్ల ల్ల లా ల
అరె తాన్న దీన్నా తాన్న తన్నినారే
తళాంగు తక్క తక్కధిన్నా
⭐ రవితేజ ఆల్బమ్స్⭐
⭐MM⭐
🎸Creation's🎸
#🤩రవితేజ ఫ్యాన్స్🔥 #❤️లవ్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్