ShareChat
click to see wallet page
search
Pasupula Pullarao..8919291603... పాజిటివ్ ఊహలు,ఆకర్షణలు అలోచనలు గా మారితెనే అనుభవ పూర్వకంగా వాస్తవ రూపం చెందడం జరుగుతుంది... మనసా వాచా కర్మణా కోరుకుంటూ నమ్మకం విశ్వాసంతో ఉండాలి.. అందుకు సరైన సాధన దోహద పడుతుంది... ఎందుకంటే మనం చేసే పాజిటివ్ ఆలోచనకు వెంటనే మనసు నెగటివ్ ఆలోచనను క్రియేట్ చేయడం సహజ సిద్ధంగా ఈ ప్రక్రియ అందరిలోనూ జరిగే జరుగుతున్న మనసు మాయ... మనసు నిలకడగా నిత్యం నిరంతరం పాజిటివ్ గా ఆలోచించడానికి సరైన సాధన ఒకటే ఏకైక మార్గం. దేహం మొత్తం సెల్సుల మయం.. ప్రతి సెల్ విశ్వమయ ప్రాణ శక్తితో నిండి పోవాలి.. దాని ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కల్గియుంటారు... సెల్ లను విశ్వమయ ప్రాణ శక్తితో నింపె మార్గమే ధ్యానం... మొక్కుబడి తంతుగా కాకుండ సరైన సాధన మాత్రమే చేయాలి. అది శ్వాస మీద ధ్యాస ద్వారా సాద్యం... అపుడే ధ్యానం సర్వ రోగ నివారిణి అవుతుంది. ##my status