ShareChat
click to see wallet page
search
#🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి #రమణ మహర్షి #భగవాన్ రమణ మహర్షి సూక్తులు నా స్టెటష్
🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి - ఓం నమో భగవతే శ్రీ రమణాయ ప్రశ్న భగవాన్: ఒక వ్యక్తి తన మనసును శుద్ధిచేయుట ఎట్లు? మహర్షి దైవానికి శరణాగతి చెందిన లేదా దైవానికి అర్పణం చేసిన కర్మవలన వ్యక్తిమనసు శుద్ధి అవుతుంది: కానీ కర్మచేస్తున్నంత సేపే దైవాన్ని స్మరించినంత మాత్రం చాలదు: ధ్యానించవలెను: సదా దైవాన్ని అప్పుడు మాత్రమే మనస్సు శుద్ధము అవుతుంది ఓం నమో భగవతే శ్రీ రమణాయ ప్రశ్న భగవాన్: ఒక వ్యక్తి తన మనసును శుద్ధిచేయుట ఎట్లు? మహర్షి దైవానికి శరణాగతి చెందిన లేదా దైవానికి అర్పణం చేసిన కర్మవలన వ్యక్తిమనసు శుద్ధి అవుతుంది: కానీ కర్మచేస్తున్నంత సేపే దైవాన్ని స్మరించినంత మాత్రం చాలదు: ధ్యానించవలెను: సదా దైవాన్ని అప్పుడు మాత్రమే మనస్సు శుద్ధము అవుతుంది - ShareChat