ShareChat
click to see wallet page
search
#🌨తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర..హెచ్చరిక #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 *ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..* రేపు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం ఎల్లుండి ఉత్తర కోస్తా సమీపంలో తీరందాటే అవకాశం.. నేడు తెలంగాణలోని 12 జిల్లాల్లో భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, పెద్దపల్లి.. భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి జిల్లాలకు ఎల్లోఅలర్ట్ కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ రేపు తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=ac_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🌨తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర..హెచ్చరిక - యెన్లే ٥٥٥٥ 00   యెన్లే ٥٥٥٥ 00 - ShareChat