#📰ఈరోజు అప్‌డేట్స్
శ్రీకాకుళం: అంబేడ్కర్ వర్సిటీ ఇంటర్న్షిప్ షెడ్యూల్ విడుదల
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్కు సంబంధించి ఇంటర్న్షిప్ షెడ్యూలు డిగ్రీ పరీక్షల విభాగం అధికారి జి.పద్మారావు తెలిపారు. ఇంటర్న్షిప్ డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమై 2026 ఏప్రిల్ 14వ తేదీ వరకు జరుగుతుంది. అలాగే, పీజీ ఆర్ట్స్, సైన్స్ పరీక్షలకు సంబంధించిన టైమేబులు ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఈపరీక్షలు డిసెంబర్ 9 నుంచి 17 వరకు జరుగుతాయని తెలిపారు.
#🌻సోమవారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #📖ఎడ్యుకేషన్✍ #👩💻టెట్/DSC ప్రత్యేకం


