విద్య మార్గాన్ని చూపిస్తుంది, కానీ జీవితం గమ్యాన్ని మారుస్తుంది.
మనసు నిండా అక్షరాలున్నవాడు ఆలోచిస్తూ నిలబడతాడు.
చేతి నిండా పనునున్నవాడు నడుస్తూ గెలుస్తాడు!
పుస్తకాలు నేర్పలేని ధైర్యం... పనుల అనుభవంలోనే దొరుకుతుంది.
#how to get good health benefits. please share help some one please subscribe and follow my share cha #😇My Status