మొంథా తుపానును ఎదుర్కోడానికి కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తతో పని చేయాలి.
- ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి.
- తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
- గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో సైతం వైద్యం అందేలా చూడాలి.
- పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి.
- పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి.
కాకినాడ ఇంచార్జి మంత్రి పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు, ఎస్పీ బిందు మాధవ్ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపిన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#CycloneMontha #Pawankalyan #Kakinada #AndhraPradesh #Telangana #Janasenapartytelangana #JanaSenaParty
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🌧వర్షాకాలం స్టేటస్🤗 #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🌊మన కోస్తాంధ్ర


