#🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి #👋విషెస్ స్టేటస్ #⛳భారతీయ సంస్కృతి 🥳🎉🎊🎈🎁🪅👏🙌🙌🙌జై జవాన్ – జై కిసాన్ నినాదంతో జాతిని జాగృతం
చేసిన స్వాతంత్య్రోద్యమ నేత, మాజీ ప్రధానమంత్రి
స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా
ఆ మహనీయుని దివ్య స్మృతికి నివాళులు ...!!🌺🙏🌺


