💚song:562💚
F చినుకు తడి స్పృశించే నేలలా
చిలిపి చలి సృజించే జ్వాలలా
మధు మురళి రమించే గాలిలా
మొదటి విరి సుమించే వేళలా
మోయలేని హాయిలొ
మేలుకున్న రేయిలో
మౌనరాగం మధుపరాగం సాగనేలా
M చినుకు తడి స్పృశించే నేలలా
చిలిపి చలి సృజించే జ్వాలలా
మధు మురళి రమించే గాలిలా
మొదటి విరి సుమించే వేళలా
మోయలేని హాయిలొ
మేలుకున్న రేయిలో
మౌనరాగం మధుపరాగం సాగనేలా
M కనబడకుంటే
ఓ క్షణమైనా కునుకుండదే
F ఎదురుగ ఉంటే నామదిలోనా కుదురుండదే
M చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా
F రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా
M నిదరేదో నిజమేదో
తేలీ తేలని లాలనలో
F మౌనరాగం మధుపరాగం సాగనేలా
M చినుకు తడి స్పృశించే నేలలా
F చిలిపి చలి సృజించే జ్వాలలా
M మధు మురళి రమించే గాలిలా
F మొదటి విరి సుమించే వేళలా
F ప్రతినడిరాత్రి సూర్యుడురాడా
నీ శ్వాసతో
M జతపడగానే చంద్రుడుకాడా
నీ సేవతో
F ఆవిర్లు చిమ్మిందే చూడు పొగమంచు పాపం
M వేడెక్కే చల్లారుతుంది కలిపేక్షణం
F పగలేదో
రేయేదో
తెలిసీ తెలియని లాహిరిలో
M మౌనరాగం మధుపరాగం సాగనేలా
F చినుకు తడి స్పృశించే నేలలా
M చిలిపి చలి సృజించే జ్వాలలా
F మధు మురళి రమించే గాలిలా
M మొదటి విరి సుమించే వేళలా
MFమోయలేని హాయిలొ
మేలుకున్న రేయిలో
మౌనరాగం మధుపరాగం సాగనేలా
💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚
Movie:priya ragalu
#🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్

