ShareChat
click to see wallet page
search
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #🌅శుభోదయం #తెలంగాణజాగృతి శుభోదయం🙏🏻* *"బ్రతకడం" నేర్చుకోండి.!* చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది.! *"నవ్వడం" నేర్చుకోండి.!* ఏడ్వడం ఎలాగో మన అనుకున్న మనుషులు నేర్పిస్తారు.! *"నిలబడడం" నేర్చుకోండి.!* పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు.! *"జీవించడం" నేర్చుకోండి.!* మరణం ఎవ్వరికి బంధువు కాదు, ఏదోకరోజు కచ్చితంగా వస్తుంది.! *"తేలడం" నేర్చుకోండి.!* ముంచడం ఎలాగో నువ్పు నమ్మిన వ్యక్తులు నేర్పిస్తారు.! *-కప్పాటి పాండురంగా రెడ్డి* రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - Taui LS Taui LS - ShareChat