ShareChat
click to see wallet page
search
#😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗 #📝బెస్ట్ కోట్స్👌 #📙ఆధ్యాత్మిక మాటలు
😃మంచి మాటలు - సత్యాన్వేషణ కోసం ఎన్ని కష్టాలో. ! తర్కం సత్యాన్వేషణకు హేతువు; ప్రధాన సూత్రాలని-నమ్మకం కాదని కోపర్నికస్; బ్రూనేలు ఎలుగెత్తి చాటారు: భూమి కేంద్రంగా చెప్పే నమ్మకం తప్పని, సూర్యకేంద్ర విశ్వం సమస్త ஒலலலலல సిద్ధాంతం వాస్తవమని, సూర్యుడు నక్షత్రం మాత్రమేనని; దీని చుట్టూ విశ్వం తిరుగుతుందని చెప్పినందుకు కోపర్నికస్ మత పెద్దల నుండి కేంద్ర' అనేక ఆంక్షలు ఎదుర్కొన్నాడు. సూర్య సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నందుకు బ్రూనే కు మతపెద్దలే 8 సంవత్సరాలపాటు అత్యంత م పద్ధతిలో కఠిన కారాగార శిక్ష విధించారు: అప్పటికీ ఆయనలో దారుణ Cute_co_writings మార్పు రాకపోవడంతో ఇటలీ వీధుల్లో సజీవ దహనం చేశారు: సత్యాన్వేషణ కోసం ఎన్ని కష్టాలో. ! తర్కం సత్యాన్వేషణకు హేతువు; ప్రధాన సూత్రాలని-నమ్మకం కాదని కోపర్నికస్; బ్రూనేలు ఎలుగెత్తి చాటారు: భూమి కేంద్రంగా చెప్పే నమ్మకం తప్పని, సూర్యకేంద్ర విశ్వం సమస్త ஒலலலலல సిద్ధాంతం వాస్తవమని, సూర్యుడు నక్షత్రం మాత్రమేనని; దీని చుట్టూ విశ్వం తిరుగుతుందని చెప్పినందుకు కోపర్నికస్ మత పెద్దల నుండి కేంద్ర' అనేక ఆంక్షలు ఎదుర్కొన్నాడు. సూర్య సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నందుకు బ్రూనే కు మతపెద్దలే 8 సంవత్సరాలపాటు అత్యంత م పద్ధతిలో కఠిన కారాగార శిక్ష విధించారు: అప్పటికీ ఆయనలో దారుణ Cute_co_writings మార్పు రాకపోవడంతో ఇటలీ వీధుల్లో సజీవ దహనం చేశారు: - ShareChat