అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను అన్నావ్. రెండేళ్లకి ఇవ్వాల్సింది రూ. 40 వేలు. కానీ ఇచ్చింది రూ. 5 వేలే. ఇది మోసం కాదా చంద్రబాబు? #🏛️రాజకీయాలు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📣సెప్టెంబర్ 11th అప్‌డేట్స్📰 #🟢వై.యస్.జగన్ #🔵వైయస్‌ఆర్‌సీపీ