ShareChat
click to see wallet page
search
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసినా కొలిచిన అమ్మవి నువ్వే అమ్మ నువ్వు నచ్చి ఇష్టపడి కాలు పెట్టిన గడ్డ మీద పుట్టాను మా అమ్మ మొక్కి ఇష్టపడి మరీ నాకు నీ పేరు పెట్టింది నా భారం మీ మీదే వేసింది నేను నీకు పూజలు చేయలేక పోవచ్చు నీ గుడికి రాకపోవచ్చు కానీ నాకు కష్టం వచ్చిన భయం వేసినా బాధ వచ్చిన నిన్నే తలుచుకున్నాను నాకు ఎవరు లేకపోయినా నువ్వు వున్నా అన్నా ధైర్యం ఆస్తులు అంతస్తులు వొద్దు నీ నీడలో వుండాలి నీ ఒడిలో నిద్ర పోవాలి నా కన్నీళ్లు నీ చేతులతో తుడవాలి తల్లి నా జీవితం ఏంటో నాకే తెలియడం లేదు ఇప్పుడు నాకు ఏ ఆశలు లేవు తొందరగా నీ దగ్గరకి వచ్చే‍స్తే అంతే చాలు తల్లి🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺 #🏹దసరా శుభాకాంక్షలు🎉 #అమ్మలు కన్న మా అమ్మ #🌟🏛️విజయదశమి🫸🫷 (దసరా) శుభాకాంక్షలు 🙏🫸🫷🏛️ #🙏🏻అమ్మ భవాని
🏹దసరా శుభాకాంక్షలు🎉 - ShareChat
00:23