దళిత జాతి ముద్దుబిడ్డ, అట్టడుగు స్థాయి నుంచి కేంద్రమంత్రిగా పదవి అధిరోహించి, సమాజతీరును పరిశీలించి, ప్రపంచంలోనే ఎదురులేని రాజ్యాంగాన్ని సువర్ణ అక్షరాలతో రచించి యుగాలు గడిచినా, తరాలు మారినా, మరపురాని భరతమాత ముద్దుబిడ్డ బాబాసాహేబ్ డాక్టర్ BR అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు...
#DrAmbedkar #JaiBhim
#DRBRAmbedkarVardhanthi
#YsrCongressPartyTadepalli
#Tadepalli #PeoplesLeader
#Team_Venu #Dr. బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను బ్రతికిద్దాము #dr ambedkar #dr br ambedkar #DR Ambedkar jayanti 👑 #డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్😊🐯🦁🦁🐯


