ShareChat
click to see wallet page
search
#🏏2వ T20 : ఆస్ట్రేలియా vs ఇండియా Home Ground లో సెమీస్ కూడా వెళ్తారో లేదో అనుకుంటే ఏకంగా ఫైనల్ కే వెళ్ళారు. కష్టంగా సెమీస్ కి వచ్చి.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే పోయినట్టే అని అంతా అనుకున్నారు. * అందులోనూ 339 టార్గెట్, * అంతకు ముందు సూపర్ ఫామ్ లో ఉన్న ప్రతీక లేదు, * లేడీ స్వెహ్వాగ్ షెఫాలీ, మందన్న త్వరగా ఔట్ అయ్యారు, * కెప్టెన్ కౌర్ అస్సలు ఫామ్ లోనే లేదు.. * నెంబర్ వన్ టీమ్ బౌలింగ్, ఫీల్డింగ్ గురించి తెలిసిందే.. ఇలాంటి సమయంలో.. 👉 ఇండియా గెలవాలి అన్న ఆశ తప్పా, గెలుస్తుంది అన్న నమ్మకం లేదు..! అప్పుడు వచ్చారమ్మా.. కెప్టెన్ కౌర్, జమీమా రోడ్రిక్స్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు👌 * ఏడుసార్లు వరల్డ్ ఛాంపియన్స్ ను ఓడించి సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టారు. * మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని పూర్తి చేసిన జట్టుగా రికార్డు సృష్టించారు. రోడ్రిక్స్ సూపర్ సెంచరీ (127), కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (89) మర్చిపోలేము.. వాళ్ళు గెలిచి.. ఏడుస్తూ.. ఏడ్పించేశారు.. మిగిలిన ఒక్కటి సౌతాఫ్రికా తో సండే ఉన్నప్పటికీ.. నా వరకైతే.. ఇప్పటికే వరల్డ్ కప్ గెలిచేసాం అనే ప్రౌడ్ ఫీలింగ్❤️ #cricket #usharaniseetha #seethausharani #cricketlovers #jemimahrodrigues #CWC25
🏏2వ T20 : ఆస్ట్రేలియా vs ఇండియా - 0-0 I Unu 03 ai Seetha( ٨» NDIA IDY 02 ILDL ٨١ 0-0 I Unu 03 ai Seetha( ٨» NDIA IDY 02 ILDL ٨١ - ShareChat