🌿🌺🌿🌺🌺🌿🌺🌺🌿🌺🌿🌺🌿🌿🌺 🌿 నా అమ్ములు 🫂 గాడు వాడి ప్రేమ తో రామ్ 💛 రామయ్య 💙 💗🫶దూరాలు తగ్గిస్తూ.. దగ్గరవుతూ ఉంటాం.
💛💗తను చెప్పింది నాతో.
మనసివ్వను పొమ్మంటూనే
ముసిముసి నవ్వులు నవ్వింది☺️
నాకు అర్థంకాకుంది😞
ఆ నవ్వు అర్థంకాకుంది.😐 ఇలా అన్నది మళ్లీ
ఒరేయ్ తింగరి రామయ్య👈🥰😌
ఇచ్చిన మనుసుని మళ్ళీ మళ్ళీ
ఎలా ఇచ్చేదనడిగింది.🥰💝🫂
ఆశ్చర్యంతో
ఆనందంతో
కలగలిపిన పూల రేకలతో
వెన్నెలంటి వెలుగుతో
అకర్షణీయ ఆకారంలా
ఆ నింగిలో మెరిసిన తార... ఆకాశంలో విరిసిన మారో సితార నా అమ్ములు.గుడ్_మార్నింగ్_రా అమ్ములు 🌺
నీలం అనేది...💙
ఆకాశం మాత్రమే
ముద్ర వేసిన రంగు అని
ఈ లోకం అనుకుంటుంది..!
కానీ...
నా_హృదయానికి మాత్రం..
నీలం అంటే...💙
అమ్ములు ప్రేమలో ఎదురుచూస్తూ
తన గురించి నేను దాచుకున్న
అంతులేని నిరీక్షణ_భావం..
అన్నీ నాకర్పించింది.
ఒంటరిగున్నా నన్ను
ఇరువురమని చెప్పి
నాలో తను చేరింది
నా లోతును చూసిందికానీ, నే ఉన్నంత వరకూ
నిన్ను నా గుండెల్లో
గులాబీలా పూయించుకోగలను..
నా ప్రతి కదలిక
నా హృదయ స్పందన
నా చూపుల కిరణాలు, ఆ కళ్ళల్లో చూస్తున్నది నాకు నీ పై
ఉన్న ప్రేమతో కూడిన నా ప్రతిరూపాన్ని కి...♥️🫶💞
విశ్వం_అంత_ప్రేమ_పంచే_ఊపిరి_తను💛 💗
నా తనువున తపనలు
ప్రేమకు ఎన్నెన్నో నిర్వచనాలున్నా..
నాకు నచ్చిన నిర్వచనం నీ నవ్వే నా అదృష్టం 💛 అమ్ములు.. వెన్నెలై కురిసేది నీ పైనే,
నువ్వు వస్తే
నా వందేళ్లు నీకే రాసిస్తా!
నువ్వు రాకపోతే
నీకై వెయ్యేళ్ళు వేచి చూస్తా!
నువ్వెక్కడున్నా
నా గుండెల్లోఎప్పటి నీ రామ్ రామయ్య నే నీ అమ్ములు 🌺🫂 #💗నా మనస్సు లోని మాట #💝 నీకై ప్రేమతో... #💟నేను నా బంగారం #👫I Love You🌹 #❤నువ్వే నా సంతోషం🤗


