#🌹🙏చాణక్య నీతి 🌹🙏 #చాణక్య నీతి నా స్టెటష్ #చాణక్య నీతి #ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #చాణక్య నీతి✍️
*🔔 _శుభోదయం_ 🔔*
*_నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్ళకు కారణంగా మారకు_*
*_ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞


