ShareChat
click to see wallet page
search
💯హెచ్ఐవి అవగాహన 1)హెచ్ఐవి ఎందుకు వస్తుంది? 👍హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (HIV) వల్ల వస్తుంది 👉వ్యాప్తి మార్గాలు: 😥రక్షణ లేకుండా లైంగిక సంబంధం 😥కలుషిత సూదులు / ఇంజెక్షన్లు ఉపయోగించడం 😥సంక్రమిత వ్యక్తి రక్త మార్పిడి 😥తల్లి నుండి బిడ్డకు (గర్భధారణ, ప్రసవం లేదా తల్లిపాలు ద్వారా) 2)శరీరానికి కలిగే నష్టం 🙄రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది 🙄ఇతర ఇన్ఫెక్షన్ల (టీబీ, న్యుమోనియా మొదలైనవి) వచ్చే అవకాశాలు ఎక్కువ 🙄బరువు తగ్గడం, అలసట, జ్వరం 🙄చికిత్స లేకపోతే ఎయిడ్స్‌కి దారితీస్తుంది 3)తీసుకోవలసిన జాగ్రత్తలు 👍లైంగిక సంబంధంలో ఎల్లప్పుడూ రక్షణ వాడాలి 👍సూదులు, రేజర్లు, సిరంజీలు పంచుకోవద్దు 👍సురక్షితమైన రక్త మార్పిడి మాత్రమే చేయించుకోవాలి 👍రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలి 4)ఆరోగ్యకరమైన ఆహారం 💐తాజా పండ్లు & ఆకుకూరలు 💐ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం (గుడ్లు, పప్పులు, పాలు, వేరుశెనగలు) 💐శక్తి కోసం ధాన్యాలు 💐శుభ్రమైన నీరు ఎక్కువగా తాగాలి. 💐జంక్ ఫుడ్ & మద్యం దూరంగా ఉంచాలి 🥳ఈ న్యూట్రిషన్ షేక్ కావలసిన ప్రోటీన్, 24 రకాల విటమిన్స్ మినరల్స్, మీల్ రీప్లేస్మెంట్ కింద హెల్ప్ చేస్తాయ్. #🌿ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యం #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #👧మొటిమల సమస్యకు చిట్కాలు #🏋️‍♂️వెయిట్ లాస్ టిప్స్