💚song:682💚
పల్లవి :
💃Meoww Meoww Meoww Meoww
Meoww Meoww
Meoww
Meoww Meoww
Meoww
Eey Meoww Meoww Pilliee
అరే మీసం లేని పిల్లి
హే Meoww Meoww పిల్లి
మీసం లేని పిల్లి
దొంగ లాగ మింగుతావా
చేపను ఎత్తుకెళ్లి
ఓ Meoww Meoww పిల్లి
Milk-Shake పిల్లి
ఛీ పొమ్మని తరిమి కొట్టను
తాగేయ్ Milko Milliee
🕺one
💃మన మనసోక్కటీ
🕺two
💃మన దేహాలు రెండూ
🕺three
💃మనం ఏకం అయితే అవుతాం మూడూ
💃one
🕺నీ చూపొకటి
💃two
🕺దాని అర్ధాలు రెండూ
💃three
🕺అవి చెప్పక చెప్పే మాటలు మూడు
💃హే Meoww Meoww పిల్లి
మీసం లేని పిల్లి
దొంగ లాగ మింగుతావా
చేపను ఎత్తుకెళ్లి
ఏయ్ Meow Meow పిల్లి
Milk-Shake పిల్లి
ఛీ పొమ్మని తరిమి కొట్టను
తాగేయి Milko Milliee
ఆ Meoww Meoww
Meoww
Meoww Meoww
Meoww
Meoww Meoww
Meoww
Meoww Meoww
Meoww
చరణం :
💃వేగమంటే పాత కద
అరే మొహమంటే నాకు కొత్త కదా
కయ్యమంటే అలవాటు కదా
పెనవెయ్యమంటే నాకు కొత్త కదా
🕺one
💃మన దిండొక్కటి
🕺two
💃అగరొత్తులు రెండూ
🕺three
💃రేయి మత్తులో చేసే యుద్ధాలు మూడూ
💃one
🕺నీ నడుమొక్కటీ
💃two
🕺దాని సుడులు రెండూ
💃three
🕺ఆ సుడిలో జారే ముడులే మూడు
💃హేయ్ Meoww Meoww పిల్లి
మీసం లేని పిల్లి
దొంగ లాగ మింగుతావా
చేపను ఎత్తుకెళ్లి
Meoww Meoww
Meoww
Meoww Meoww
Meoww
చరణం :
💃శత్రువులా ముట్టడివ్వు
నా ఒంటికిలా
జర ఒత్తిడివూ
సిగ్గులనే జారనివ్వు
ఆశలన్నీ తీరనివ్వు
🕺one
💃మన ముద్దొక్కటి
🕺two
💃అదరాలు రెండు
🕺three
💃ఆ ముద్దులో అందె స్వర్గాలు మూడు
💃one
🕺నీ మెడొక్కటి
💃Two
🕺తెనీగలు రెండు
💃Three
🕺అవి కుట్టే రోజే హనీమూన్
💃హే Meow Meoww పిల్లి
మీసం లేని పిల్లి
దొంగ లాగ మింగుతావా
చేపను ఎత్తుకెళ్లి
ఏయ్ Meow Meoww పిల్లి
Milk-Shake పిల్లి
ఛీ పొమ్మని తరిమి కొట్టను
తాగేయి Milku Milliee
Meow Meoww
Meoww
Meow Meoww
Meoww
Meow Meoww
Meoww
Meow Meoww
Meoww
Movie:Mallanna
Bujji123 😍💃💚🎵🎶🎤💚💃😍
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #my fav song 🎶 🎼🎹🎻🎵❤ #✍️🎼తెలుగు లిరిక్స్ సాంగ్స్ 🎤🎵🎶
#😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #✌️నేటి నా స్టేటస్ #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵

