ShareChat
click to see wallet page
search
#helping 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (23-10-2025)* *టంగుటూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కి చెందిన దేవరపల్లి నరసింహం గారి పెద్ద కోడలు దేవరపల్లి జ్ఞానమ్మ H/o కోటేశ్వరరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని....* *టంగుటూరు,సింగరాయకొండ జాతీయ రహదారి ప్రక్కన షెల్టర్లో ఉండే అనాధలకు,యాచకులకు,వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది.* 🌸 *దేవరపల్లి జ్ఞానమ్మ గారి* జ్ఞాపకాలను స్మరించుకోని... పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని....అనాధలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దేవరపల్లి కోటేశ్వరరావు గారికి *𝒀 𝑯 𝑶* తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు...* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, వీరమల్లి అజయ్, గరికముక్కల మూర్ధ తదితరులు పాల్గొనడం జరిగినది. *ఆర్గనైజేషన్ వెహికల్ ఆగిపోవడం వల్ల టూ వీలర్స్ మీదే కార్యక్రమం చేయడం జరిగింది.*
helping - కిశేదేవరపల్లిజ్ఞానమ్మగారివర్ధంతిసంధర్భంగా ORGANTZ HFUPING కిశేజ్ానమ్మగారి జ్ఞాపకాలను స్మరించుకోని పవిత్రఆత్మకు శాంతిచేకూరాలనిఎ  అనాధలకు వృదులకు అన్నదానం చేసిన దేవరపల్గికోటేశ్వరరావు గారు R.ದ యూత్ హెల్పింగ్ ఆర్గనైజషన్ టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా 8374392941 TANGUTUS కిశేదేవరపల్లిజ్ఞానమ్మగారివర్ధంతిసంధర్భంగా ORGANTZ HFUPING కిశేజ్ానమ్మగారి జ్ఞాపకాలను స్మరించుకోని పవిత్రఆత్మకు శాంతిచేకూరాలనిఎ  అనాధలకు వృదులకు అన్నదానం చేసిన దేవరపల్గికోటేశ్వరరావు గారు R.ದ యూత్ హెల్పింగ్ ఆర్గనైజషన్ టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా 8374392941 TANGUTUS - ShareChat