ShareChat
click to see wallet page
search
మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి రోజు ఈ ఐదు మంత్రాలను నేర్పించండి ప్రతిరోజు 5 పవిత్రమైన మంత్రాలను నేర్పించడం వల్ల జీవితంలో విజయం సాధించడం ఖాయం భక్తితో పాటు మంచి లక్షణాలు కూడా అలవాటు అవుతుంది అందుకే ప్రతి చిన్నారి తెలుసుకోవాల్సిన 5 మంత్రాలు ఇవి ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం గం గణపతే నమః ఓం శ్రీ రామాయ నమః ఓం నమో నారాయణాయ #😇My Status